నెమలి పత్రిక

నెమలి పత్రిక సంపుటం: 1, సంచిక: 1

విషయము: కలలు

రాత్రి పొడుకున్నప్పుడ్డు వచ్చిన కలలు, లేకపోతే పొద్దున పూట లేచున్నప్పుడు కలవరించేవి, మీకు కలలు అంటే ఏమిటో దాని సంబంధించినది. ఈ విషయాముకి దగ్గరగా రాసినా లేకపోతే దూరంగా రాసేరో, మేము ఎక్కువగా పట్టించుకోవము, కానీ ఏదో ఒక సంబంధం ఉండాలి.

ఈ సంచిక కి మీకు ఒక సమర్పణ ఉంటె, nemalimagazine@proton.me కి పంపించండి. మీ subject line లో మీ సమర్పణది రకము మరియు మీ సమర్పణది పేరు రాయండి. ఉదాహరణకు, "Kavita: Rathri Kalalu". మీరు ఒకవేళ భారతీయ దేశము బయట పెరిగేరు అంటే, మీ ఉత్తరములో ఎక్కడ పెరిగేరో రాయండి. ఈ సంచికకి సమర్పణలు America దేశములో దీపావళి రోజున - వరకు తీసుకుంటాము. ఆ తారీఖు October 20, 2025 - రాతిరి 11:59 PM. అది భారతీయ దేశము లో October 21, 2025 10:29 AM.

ఏదైనా ప్రశ్నలుంటే nemalimagazine@proton.me కి పంపించచ్చు.

ఇవ్వి మా సమర్పణలుకి కావలసినవి:

పిట్టా కధలు

మీరు ఎంత పొడవైన పిట్టా కధలు రాయచ్చు, కానీ సహజంగా, 5,000-6,000 మాటలు కాన ఎక్కువ ఉంటె, మా పత్రిక లో వేయడానికి అవకాశం తగ్గుతుంది.

మాకు కొత్త ఆలోచనలతో రాసిన పిట్టా కధలు మరియు కొత్త రకాలు పిట్టా కధలు చాలా ఇష్టము. దీని వల్ల, ఏదైనా కొత్త ప్రయాతనము చేయడానికి మొహమాటపడకుండా పనిపించండి.

కవితలు

ఒక సంచికకి, మూడు కన్నా ఎక్కువ కవిత సమర్పణలు తీసుకోము.

విమర్శలు

మీరు ఒక విమర్శా రాయాలనుకుంటే, ఈ "కల" విషయము గురించి ఎక్కువ పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ, దీని తో సమందము ఉంటే, మీ విమర్శకి ముఖ్యత ఇస్తాము.

విమర్శలు కూడా ఎంత పెద్దది అయినా రాయచ్చు, కానీ సాధారణంగా, 5,000-6,000 మాటలు దాటితే, మా పత్రిక లో వేయడానికే అవకాశం తగ్గుతుంది.

ఈ భాగానికి ఆంగ్ల భాషలో రాసిన సమర్పణలు తీసుకుంటాము, కానీ తెలుగులో రాసిన సమర్పణలకు ముఖ్యత ఇస్తాము.

ఏదైనా కళ గురించి విమర్శము రాస్తే, మన సమాజం లో ఆ కళల సందర్భం ఏమిటో గురించి కూడా రాయాలి.

english